సియట్‌ పంక్చర్‌ సేఫ్‌* టైర్లతో నిశ్చింతగా సవారీ చేయండి

మీ బైక్‌కి సరిగ్గా సరిపోయేదానిని కనుగొనండి

సిఫారసు చేసిన టైరు సైజు పొందడానికి మీ వాహనం తయారి, మోడల్‌ మరియు రకాన్ని ఎంచుకోండి

పనిముట్టును ఉపయోగించేటప్పుడు, సైడ్‌వాల్‌పై ముద్రించిన టైరు సైజును మీరు రెండు సార్లు చెక్ చేయవలసిందిగా మేము సిఫారసు చేస్తున్నాము.

Disclaimer- సియట్‌ పంక్చర్‌ సేఫ్‌ టైర్‌లు ప్రస్తుతం పరిమిత బైక్‌ మోడళ్ళకు మాత్రమే లభిస్తున్నాయి. సమీప భవిష్యత్తులో ప్రతి వాహనానికి దీనికి లభించే దిశగా మేము పనిచేస్తున్నాము.

టెక్నాలజీని కనుగొనండి

మామూలు టైరు మేకు మీదగా వెళ్ళినప్పుడు, ఇది గాలి లీకేజ్‌ మరియు పంక్చర్‌కి దారితీస్తుంది, కానీ సియట్‌ సియట్‌ పంక్చర్‌ సేఫ్‌ టైర్‌లతో, మేకుకు సీలంట్‌ గ్రిప్‌ ఇస్తుంది మరియు మేకు బయటకు లాగితే రంధ్రాన్ని కూడా అవరోధిస్తుంది.

యు ఎస్ పిలు

Secure

సెక్యూర్‌

పంక్చర్‌ కారణంగా అనూహ్యమైన డేమేజ్‌ లేదా ఖరీదైన మరమ్మతులు ఉండవు.

Secure

ఫాస్ట్‌

పంక్చర్‌ని వెంటనే మూసివేస్తుంది. కాబట్టి పంక్చర్‌ దుకాణానికి బైక్‌ని తీసుకెళ్ళవలసిన అవసరం ఉండదు.

Secure

పనితీరు

టైరు సామర్థ్యాలు మరియు పనితీరు వేగం, దూరం మరియు సమయం వల్ల తగ్గిపోదు.

Secure

గ్రీన్‌

సాల్వెంట్‌ లేకుండా 100% విషరహితం

Secure

ప్రత్యేకం

పంక్చర్‌లకు సీలు వేయడానికి మరియు లీకేజిలను ఆపడానికి ప్రత్యేక పరిష్కారం.

Secure

సురక్షితం

టైర్‌ ఆయుష్షు మొత్తానికి శాశ్వత సీల్‌ వేస్తుంది.

ఇతర వాటితో పోల్చుకుంటే పంక్చర్ నుంచి సురక్షితం

ఇతర టైర్లు సియట్‌ పంక్చర్‌ సేఫ్‌

రన్‌ ఫ్లాట్‌

అధిక ధరలు

పనితీరు ఎక్కువ కాలం ఉంటుంది

లిక్విడ్‌ సీలంట్‌

పర్యావరణానికి

స్నేహపూర్వకమైనది

డిస్ క్లెయిమర్: * ఇక్కడ ప్రదర్శించిన సన్నివేశాలను ప్రొఫెషనల్స్ లేదా ప్రొఫెషనల్స్ పర్యవేక్షణలో చేయబడ్డాయి. చూపించిన ఇలాంటి ఏవైనా పోరాటాలు లేదా ప్రదర్శనలను మళ్ళీ చేయకండి లేదా అభినయించకండి. చికిత్స చేసిన ప్రాంతంలో మాత్రమే 2.5 ఎంఎం వ్యాసం వరకు మేకులతో పంక్చర్లను నిరోధించవచ్చు. మరింత సమాచారం కోసం, దయచేసి www.ceat.com చూడండి.

తరచూ అడుగుతుండే ప్రశ్నలు

1. సియట్‌ టైర్లు పంక్చర్‌ సేఫ్‌గా ఎలా చేయబడ్డాయి?

ట్యూబ్‌లెస్‌ టైర్‌ లోపల ప్రత్యేక పేటెంటెడ్‌ సీలంట్‌ని అప్లై చేయడం ద్వారా సియట్‌ పంక్చర్‌ సేఫ్‌ టైర్‌లు తయారుచేయబడుతున్నాయి.

2. సీలంట్‌ని ఎక్కడ అప్లై చేస్తారు?

సీలంట్‌ని టైరు లోపల ట్రెడ్‌ ఏరియాలో మాత్రమే అప్లై చేయాలి. కాబట్టి, టైర్‌ సైడ్‌వాల్‌, టైర్‌ షోల్డర్‌ తదితర వాటి గుండా కాకుండా, టైర్‌ ట్రెడ్‌ ఏరియాలో మాత్రమే పంక్చర్‌లను సీలంట్‌ సీలు చేయగలదు.

3. ఈ సీలంట్‌ ద్వారా పంక్చర్‌లన్నిటికీ సీలు వేయవచ్చా?

ట్రెడ్‌ ఏరియాపై మాత్రమే 2.5 మి.మీ డయామీటర్‌ వరకు మేకులు చేసిన పంక్చర్‌లను సీలంట్‌ నిరోధించగలదు.

4. పంక్చర్‌ సేఫ్‌ టైర్‌లు ఏదైనా ప్యాకేజింగ్‌ రూపంలో లభిస్తాయా?

అవును. టైరు మరియు సీలంట్‌ రక్షించబడే విధంగా ఈ టైర్లు ప్యాకేజ్‌ చేయబడ్డాయి.

 

5. సియట్‌ పంక్చర్‌ సేఫ్‌ టైర్‌లు ఏవి- ట్యూబ్‌లెస్‌ టైర్‌లు లేదా ట్యూబ్‌ టైప్‌ టైర్లు?

సియట్‌ పంక్చర్‌ సేఫ్‌ టైర్‌లు అనేవి ట్యూబ్‌లెస్‌ టైర్‌లు, వీటిని ట్యూబ్‌లెస్‌ రిమ్ములపై మాత్రమే బిగించబడతాయి.

6. సియట్‌ పంక్చర్‌ సేఫ్‌ ట్యూబ్‌లెస్‌ టైర్‌లను ట్యూబ్‌ టైప్‌ రిమ్ములపై బిగిస్తారా?

లేదు. సియట్‌ పంక్చర్‌ సేఫ్‌ ట్యూబ్‌లెస్‌ టైర్‌లను ట్యూబ్‌లెస్‌ రిమ్ములపై మాత్రమే బిగించబడతాయి.

7. సియట్‌ పంక్చర్‌ సేఫ్‌ టైర్‌లు వాహన విభాగాలన్నిటికీ లభిస్తున్నాయా?

ప్రస్తుతం ఇవి ఎంపికచేయబడిన బైక్‌ మోడల్స్‌కి మాత్రమే లభిస్తున్నాయి. ఇది మీ బైక్‌కి లభిస్తుందా అనే విషయం పరీక్షించేందుకు, ఇక్కడ క్లిక్ చేయండి (టైరు సైజ్‌ మ్యాపింగ్‌ని కనుగొనేందుకు లింకు)

8. సియట్‌ పంక్చర్‌ సేఫ్‌ టైర్‌లు అన్ని టైర్ల సైజుల్లో లభిస్తున్నాయా?

ఈ కింద పట్టికలో చూపించినట్లుగా (పిపిటి స్లైడ్‌లో చూపించినట్లుగా పట్టిక చేర్చండి) ప్రస్తుతం ఈ టైర్‌లు 11 సైజులు మరియు రీతుల్లో ఎంపికచేసిన బైక్‌ మోడళ్ళకు లభిస్తున్నాయి.

 

Puncture Safe Tyres Are Available In
Size Front/Rear Pattern
2.75-18 Front Gripp F
2.75-17 Front Gripp F
80/100-18 Front Secura Zoom F
2.75-18 Rear Milaze
3.00-18 Rear Milaze
3.00-17 Rear Milaze
80/100-18 Rear Secura Zoom, Gripp X3
80/100-17 Front Zoom X3 F
100/90-17 Rear Gripp X3
90/90-17 Front Zoom X3 F
100/80-17 Front Zoom Plus F
9. సీలంట్‌ ఎలా పనిచేస్తుంది?
ఎ. మామూలు ట్యూబ్‌లెస్‌ టైర్‌ ఒక మేకు మీదుగా వెళ్ళినప్పుడు, ఆ మేకు టైరులోకి వెళ్ళి గాలి లీకేజి మరియు పంక్చర్‌ కలిగిస్తుంది.

బి.  కానీ సియట్‌ పంక్చర్‌ సేఫ్‌ టైర్‌లతో, మేకుకు సీలంట్‌ పటుత్వం కలిగిస్తుంది మరియు మేకును బయటకు లాగితే రంధ్రాన్ని అవరోధిస్తుంది. ఇది టైరు నుంచి ఏదైనా గాలి లీకేజిని నిరోధిస్తుంది.

(గమనిక- టైరు ట్రెడ్‌ ఏరియాలో మాత్రమే పంక్చర్‌కి సీలంట్‌ సీలు చేస్తుంది తప్ప టైర్‌ సైడ్‌వాల్‌, టైర్‌ షోల్డర్‌ తదితర వాటి గుండా కాదు. ట్రెడ్‌ ఏరియాపై మాత్రమే 2.5 మి.మీ డయామీటర్‌ వరకు మేకులు చేసే పంక్చర్‌లను సీలంట్‌ నిరోధించగలదు.

 

10. వినియోగదారునికి కలిగే కీలక ప్రయోజనాలు ఏమిటి?

ఎ. డబ్బుకు తగిన విలువ

బి. సమయానికి తగిన విలువ

సి. జీవితానికి తగిన విలువ

 

Enjoy a hassle free ride with CEAT Puncture Safe tyres.

11. పంక్చర్‌ సేఫ్‌ టైర్‌లను బిగించేటప్పుడు తీసుకోవలసిన ముందుజాగ్రత్తలు ఏమిటి?

ఎ. టైరు లేదా సీలంట్‌కి ఏదైనా డేమేజ్‌ని నివారించేందుకు ప్యాకేజింగ్‌ బాక్స్‌ని జాగ్రత్తగా అన్‌ప్యాక్‌ చేయండి.

బి. టైర్‌ని ట్యూబ్‌లెస్‌ రిమ్‌పై మాత్రమే బిగించండి. ట్యూబ్‌-రకం రిమ్‌పై దీనిని బిగించకండి.

సి. ట్యూబ్‌లెస్‌ రిమ్‌ తప్పకుండా తుప్పు లేకుండా లేదా లీకేజికి ఆస్కారం ఉండేలా డేమేజ్‌ ఏదీ లేకుండా ఉండాలి.

డి. ట్యూబ్‌లెస్‌ రిమ్ములకు తప్పకుండా స్నాప్‌-ఇన్‌ రకం వాల్వ్‌లు ఉండాలి.

ఇ. టైరు ఎక్కించేందుకు మౌంటింగ్‌ లూబ్‌ని అప్లై చేయకండి.

ఎఫ్‌. బిగించేటప్పుడు టైరులోకి నీరు ప్రవేశించకుండా చూడండి. సీలంట్‌ జెల్‌ని నీరు పాడుచేయవచ్చు.

జి. బిగించేటప్పుడు సీలంట్‌ జెల్‌ దెబ్బతినకూడదు లేదా టేంపర్‌ చేయకూడదు.

హెచ్‌. టైరుపై నిలబడకూడదు ఎందుకంటే ఇది సీలంట్‌ పనితీరును దెబ్బతీయవచ్చు.

ఐ. వాహనానికి బిగించే ముందు నీటిలో ముంచి ఏదైనా గాలి లీకేజి ఉందా అనే విషయం చూసేందుకు టైర్‌, రిమ్‌ మరియు వాల్వ్‌ అసెంబ్లీని పరీక్షించాలి.

 

12. పంక్చర్‌ సేఫ్‌ టైర్‌లను బిగించిన తరువాత కస్టమర్‌లు తీసుకోవలసిన ముందుజాగ్రత్తలు ఏమిటి?

ఎ. మీ వాహనం తయారీదారు సిఫారసు చేసినట్లుగా ఇన్‌ఫ్లేషన్‌ ప్రెషర్‌ని చెక్‌ చేయాలి.

బి. మీ వాహనానికి ఓవర్‌లోడ్‌ చేయకూడదు.

సి. టైరును ఎప్పుడూ తక్కువ ఇన్‌ఫ్లేషన్‌ లేదా సమతల స్థితిలో నడపకూడదు.

డి. నోటితో ఒకసారి టైర్‌లో గాలి ప్రెషర్‌ని పరీక్షించి గాలి ప్రెషర్‌ కొద్దిగా తక్కువగా ఉంటే సర్దుబాటు చేయండి.

ఇ. వారానికి ఒకసారి టైర్‌లు తనిఖీ చేయండి మరియు ఏదైనా మేకు గుచ్చుకొనివుంటే దానిని తీసేయండి.

ఎఫ్‌. ఇలా తీసేటప్పుడు సీలంట్‌ లీక్‌ అయితే, పంక్చర్‌ సైట్‌లో మేకును తిరిగిపెట్టండి మరియు 1 నిమిషం తరువాత తీయండి. పంక్చర్‌ దానంతటదే మూసుకుపోవాలి.

 

13. ఈ పంక్చర్‌ సేఫ్‌ బైక్‌ టైర్‌లకు వారంటీ రిజిస్ట్రేషన్‌ ఉంటుందా?

తగిన జాగ్రత్త తీసుకుంటే, మీ సియట్‌ పంక్చర్‌ సేఫ్‌ టైర్‌ ఎక్కువ కాలం మన్నుతుంది. ఒకవేళ ఏవైనా అనూహ్యమైన సమస్యలు టైర్ల వల్ల కలిగినా కూడా మా ప్రత్యేక వారంటీ నిబంధనలు సహాయపడతాయి.

ఎ. తయారీ లోపానికి వారంటీ వ్యవధి:*

తయారుచేయబడిన తేదీ నుంచి 6 సంవత్సరాలు లేదా ట్రెడ్‌ వేర్‌ ఇండికేటర్‌ల (టిడబ్ల్యుఐ) మేరకు టైర్‌ ట్రెడ్‌ అరిగిపోయేంత వరకు, ఏది ముందయితే అది, కవర్‌ చేసిన కిలోమీటర్లతో నిమిత్తం లేకుండా.

బి. తయారీ-కాని లోపానికి వారంటీ వ్యవధి:*

తయారు చేసిన తేదీ నుంచి 3 సంవత్సరాలు లేదా 100% ట్రెడ్‌ అరిగిపోయేంత వరకు, ఏది ముందయితే అది, కవర్‌ చేసిన కిలోమీటర్లతో నిమిత్తం లేకుండా.

(* మరింత సమాచారం కోసం, దయచేసి మా వెబ్‌సైట్‌ www.ceat.com చూడండి)

సమీపంలో ఉన్న డీలర్ ని తెలుసుకోండి

డీలర్ ని తెలుసుకునేందుకు మీ పిన్ కోడ్ ని నమోదు చేయండి