పనిముట్టును ఉపయోగించేటప్పుడు, సైడ్‌వాల్‌పై ముద్రించిన టైరు సైజును మీరు రెండు సార్లు చెక్ చేయవలసిందిగా మేము సిఫారసు చేస్తున్నాము.
నిరాకరణ - Gripp X3 టైర్లు ప్రస్తుతం పరిమితమైన స్కూటరు మోడళ్ళపై మాత్రమే లభ్యమవుతున్నాయి. రాబోయే భవిష్యత్తులో ప్రతి వాహనానికి అందజేయాలనే దిశగా మేము పనిచేస్తున్నాము
టైరుగ్రిప్ టైరుఅరుగుదలనుతగ్గిస్తుంది.
టైర్ గ్రిప్ టైరుఅరుగుదలనుంచి 80% వరకుప్రభావవంతంగాఉంటుంది.
ఎక్కువబ్రేకింగ్ దూరంఅంటేతక్కువసురక్షితఅనిఅర్థం: Gripp X3 కంటే 25% ఎక్కువబ్రేకింగ్ దూరం
సురక్షితమైనసవారీఅనుభవం: రోడ్డుతోనిమిత్తంలేకుండాతక్కువబ్రేకింగ్ దూరం.
హోండాస్కూటర్‌లుఅన్నిటికీ, హీరోప్లెషర్, హీరోడ్యూయెట్, హీరోమాయిస్ట్రోమరియుసుజుకీయాక్సెస్ తదితరవాటికిGripp X3 బిగించబడుతుంది.
టైరును https://www.ceat.com/scooter-tyres.html లో మరియుసియట్ షాప్‌లు, డీలర్లు, డిస్ట్రిబ్యూటర్‌లుమరియుసబ్-డీలర్లందరివద్దకొనవచ్చు.
డబల్ లేయర్ టెక్నాలజీగాకూడాపిలవబడేడ్యూయల్ కాంపౌండ్ టెక్నాలజీ, టైరుగ్రిప్ ఎక్కువకాలంఉండటంవెనుకగలఆర్కిటెక్చర్. టైరుయొక్కబాహ్యలేయర్ అరిగిపోయినప్పుడు, చాలాఎక్కువగ్రిప్ గలలోపలిలేయర్ దానియొక్కఅసలుగుణాలనుపునరుద్ధరించేందుకుసహాయపడుతుంది. ఇదిటైరుయొక్కగ్రిప్ యాక్షన్ 80% అరుగుదలవరకుప్రభావవంతంగాఉంచుతుంది. తద్వారా, టైరుఆయుష్షుకోసంగ్రిప్ కలిగివుంటుంది.
అవును, వివిధరోడ్లపైఅత్యుత్తమఆక్వాప్లానింగ్ మరియుసర్వోత్తమపనితీరుకోసండైరెక్షన్‌లగ్రూవ్స్‌నిచేర్చడానికిGripp X3 ప్రత్యేకంగారూపొందించబడింది.
ఏ రోడ్డులోనైనామీరుమీసవారీపైపూర్తినియంత్రణకలిగివుండటానికిప్రత్యేకంగారూపొందించినగ్రూవ్ దిశమరియుగట్టిషోల్డర్ బ్లాక్స్ గలఅతిపెద్దసెంటర్ ట్రెడ్ బ్లాక్‌లుGripp X3కి ఉన్నాయి.
అదనంగాకల్పించినప్రయోజనాలుGripp X3 మీకుసుదీర్ఘకాలంఉండేగ్రిప్ అందించేలాచేస్తే, ఒకవేళఏవైనాఅనుకోనిసంఘటనలుకలిగితేవారంటీప్రయోజనాలుమీకుసహాయపడతాయి.
డీలర్ ని తెలుసుకునేందుకు మీ పిన్ కోడ్ ని నమోదు చేయండి
మాకు మీ వివరాలు ఇవ్వండి, మా నిపుణులు మీకు తిరిగి కాల్ చేస్తారు.